BPT: దక్షిణ కోస్తా నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి ఏర్పడడం వల్ల నేడు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గత కొద్దిరోజులుగా వాతావరణం పొడిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎండల కారణంగా ప్రజలు ఉక్కపోతతో బాధపడుతున్నారు. ఈ వర్షసూచనలతో కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాలో వర్షం సూచన


