హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంత రోడ్లతో రైతుల అవస్థలు

ELR: జిల్లాలో వ్యవపాయ మార్కెట్ కమటీలు కేవలం సెస్ వసూళ్లకే పరిమితమవుతున్నాయి. ఏటా రూ. కోట్లలో ఆదాయం సమకూరుతున్నా.. అన్నదాతలకు ఎలాంటి ప్రయోజనాలు అందడంలేదు. పుంత దారులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఉంగటూరు మండలం కొత్తగూడెంలో పుంత దారి అభివృద్ధికి నోచుకోక రైతులు అవస్థలు పడుతున్నారు. పాలకులు స్పందించి పుంత రోడ్లను అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు.