హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫోన్ పేలి అగ్ని ప్రమాదం

ATP: కంబదూరులో మండలం ఓబుగానిపల్లిలో ఓ ఇంట్లో ఫోన్ శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం ఏర్పడినట్లు సమాచారం.ఫోన్ చార్జింగ్ పెట్టిన సమయంలో ఘటన జరిగినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.