కోనసీమ: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు అభ్యర్థులు ర్యాలీగా రావాలంటే ముందస్తు అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందేనని అమలాపురం డీఎస్సీ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ అన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిలో ఎన్నికల కోడ్ నియమావళిని కచ్చితంగా పాటించాలన్నారు. నామినేషన్ వేసేందుకు లోపలికి అభ్యర్థితో పాటు ఇద్దరికే అనుమతి ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థుల ర్యాలీకి అనుమతి తీసుకోవాల్సిందే: డీఎస్పీ


