అన్నమయ్య: సుండుపల్లె పోలీస్ స్టేషన్ ఎస్సైగా అమర్నాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గతంలో కడప జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించిన ఆయన.. తాజాగా సుండుపల్లె ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. మహిళల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
సుండుపల్లె ఎస్సైగా అమర్నాథ్ రెడ్డి


