హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన్యప్రాణుల సంరక్షణపై గ్రామస్థులకు అవగాహన

BDK: బూర్గంపాడు మండలం గోపాలపురం గ్రామంలో శనివారం అటవీశాఖ అధికారులు అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ‘క్యాచ్ ది ట్రాప్’ కార్యక్రమంలో భాగంగా వన్యప్రాణులను వేటాడటం, ఇతర వన్యప్రాణి నేరాలకు పాల్పడితే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, శిక్షలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.