హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాళరాత్రి అలంకారంలో రాజరాజేశ్వరి దేవి దర్శనం

SRCL: వేములవాడ భీమన్న గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు శనివారం శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పుష్పాలతో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించారు. లోకకల్యాణార్థం పూజలు చేపట్టినట్లు అర్చకులు తెలిపారు.