ASR: పుట్టి పెరిగిన ఊరు రుణం తీర్చుకోవాలనే తపనతో పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచానని YCP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాంగి అనిల్ తెలిపారు. మౌలిక వసతులు, తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు. తనకు ఓటేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు. అభ్యర్థికి పలువురు మద్దతు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'హుకుంపేట అభివృద్ధి నా ధ్యేయం'


