హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్మికుడిపైకి దూసుకెళ్లిన లారీ

VSP: గాజువాక షీలానగర్లోని మారుతీ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ గోదాం వద్ద ఇవాళ తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. అల్యూమినియం పౌడర్ లోడింగ్ సమయంలో నిద్రతో గోడకు ఆనుకొని పడుకున్న క్లీనింగ్ కార్మికుడి తలపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాక పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.