హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారు

KMR: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడో రోజు అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా వివిధ మండపాలలో ప్రతిష్ఠించిన అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆయా మండపాల వద్ద హాజరైన భక్తులకు మండప నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.