హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజకీయ బరిలోకి గైనాలజిస్టు డాక్టర్ దివ్య తేజ..!

KDP: బద్వేల్‌ మున్సిపల్ ఛైర్మన్ టీడీపీ అభ్యర్థిగా గైనకాలజిస్టు డాక్టర్ సోమేశ్వర దివ్య తేజ బరిలో నిలిచారు. ఆమె భర్త డాక్టర్ క్రాంతి కుమార్ దివ్య హాస్పిటల్ ద్వారా వైద్య సేవలందిస్తూ పట్టణంలో మంచి పేరు సంపాదించారు. దివ్య తేజ కూడా ప్రజలకు సుపరిచితురాలే. వైద్యురాలిగా సంపాదించిన గుర్తింపు రాజకీయాల్లో ఆమెకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.