విశాఖ స్టీల్ ప్లాంట్లోని సీబీఎం కోక్ ఓవెన్ బ్యాటరీ 1, 2లో ఫోస్బెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మెకానికల్ కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న సంజీవ్ కుమార్ సింగ్ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఓవెన్ 226 సమీపంలో ఆయన పడి ఉండటాన్ని కార్మికులు గుర్తించారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి


