హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనకదుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ఎన్టీఆర్: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలకగా, అర్చకులు వేదాశీర్వచనం, ప్రసాదాలు అందించారు; ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఆయన ప్రార్థించారు.