ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో పులి కదలికలపై ఫారెస్ట్ అధికారులు నిఘా పెట్టారు. పాపికొండల అభయారణ్యంలో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. కుంకాలకు 2.5 కి.మీ. దూరంలో పులి ఉన్నట్లు సిగ్నల్స్ అందాయి. పులి కదలికలను పూణెకు చెందిన నిపుణులు బృందం పరిశీలిస్తోంది.
వార్తలు
పెద్దపులి సంచారం.. అటవీశాఖ నిఘా


