NLR: ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో పాకం మహేష్(23)ను తండ్రి మల్లికార్జున తలపై కర్రతో కొట్టి హత్య చేశాడు. అనంతరం నేరాన్ని అంగీకరించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ ఫుట్టమనేని శ్రీనివాసరావు, సీఐ సుధాకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ఇందుకూరుపేట దారుణ హత్య


