CTR: కుప్పం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పట్టణంలో BNSS సెక్షన్ 163 అమలు చేస్తున్నట్లు ASP హేమంత్ తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని, నలుగురికి మించి గుమికూడరాదన్నారు. కాన్వాయ్లు, ర్యాలీలకు అనుమతి లేదని, డ్రోన్లతో నిఘా కొనసాగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కుప్పంలో పోలీసు ఆంక్షలు'


