హైదరాబాద్: 28°C
తెలంగాణ

డైవర్షన్‌ గుర్తించక బోల్తాపడిన కంటైనర్‌..!

NZB: ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లీ శివారులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్న విషయం తెలియక వేగంగా వచ్చిన కంటైనర్ డైవర్షన్ను గుర్తించలేక అదుపుతప్పి బోల్తాపడింది. కామారెడ్డి నుంచి నాగ్పూర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.