హైదరాబాద్: 28°C
వార్తలు

మ్యాజిక్ ఫిగర్‌కు 11 ఓట్ల దూరంలో కేంద్రం!

టీఎంసీకి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలు, శివసేన(ఉద్ధవ్) ఆరుగురు ఎంపీల మద్దతుతో లోక్‌సభలో ఎన్డీఏ బలం 319కి చేరింది. సభలోని 540 మందిలో 2/3 వంతు మెజారిటీకి 360 మంది మద్దతు అవసరం. ఒకవేళ డీఎంకే(22), ఎన్సీపీ-పవార్(8) మద్దతిచ్చినా ఆ సంఖ్య 349కే పరిమితమవుతుంది. మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా 11 ఓట్లు తక్కువ కాగా, ఈ అంతరాన్ని కేంద్రం ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.