హైదరాబాద్: 28°C
వార్తలు

‘ప్రధాని రాజీనామా చేయాలని ఎలా అడుగుతారు’

ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున తమాషా చేస్తున్నారని, ఎవరికి తోచినట్లు వారు ముందుకు వచ్చి ప్రధాని రాజీనామా చేయాలని అడగడంపై నటి పూనమ్ పాండే మండిపడింది. 'ఆయనేమైనా మీ పక్కింటి వారా? భారతదేశ ప్రధాని. కనీసం ఆయన ఎవరో, ఆయన పేరేంటో చూడండి. ఇలాగేనా దేశం నడిచేది? మీరంతా ఏం చేస్తున్నారు?' అంటూ ప్రధాని రాజీనామాను డిమాండ్ చేసేవారిపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.