హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు చెన్నైలో డీఎంకే విస్తృతస్థాయి కీలక భేటీ

లోక్‌సభ సీట్లను 50% పెంచుతామని డీలిమిటేషన్ బిల్లులో స్పష్టంగా చేర్చితే మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని డీఎంకే, ఎన్సీపీ(శరద్ పవార్) నేతలు గతంలో ప్రకటించారు. ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే బ్రిక్స్ స్పీకర్ల సదస్సు ముగిశాక ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ చెన్నైలో డీఎంకే విస్తృతస్థాయి భేటీ జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.