GNTR: తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా మద్దాలి శేషాచలంను ప్రకటించగా, కాంగ్రెస్ కూటమి తరఫున దారా రామకృష్ణ పేరు ఖరారైంది. అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థి ఎంపిక కోలిక్కి రాలేదు. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మేక రామమోహనరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి శనివారం నామినేషన్కు రెడీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు


