హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు YCP మేయర్ అభ్యర్థిగా శ్రీదేవి

GNTR: గుంటూరు YCP మేయర్ అభ్యర్థిగా తాడికొండ అలివేలు వెంకటనాగ పద్మశ్రీదేవిని అధిష్ఠానం ప్రకటించింది. ఆమె భర్త వీరాంజనేయులు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. 1989 నుంచి ఆమె రాజకీయాల్లో ఉన్నారు. ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలిగా, రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా సేవలు అందించారు. NTR కాలం నుంచి TDPలో ఉన్న వీరి కుటుంబం, 2020లో వైసీపీలో చేరారు.