GNTR: గుంటూరు మిర్చి యార్డుకు శనివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటించారు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు. వ్యాపారులు, కార్మికుల కోరిక మేరకు సోమవారం కూడా యార్డును మూసివేస్తున్నారు. మంగళవారం దసరా పండుగ సందర్భంగా సెలవు ఉంటుంది. బుధవారం నుంచి యార్డులో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయి.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు మిర్చి యార్డుకు వరుస సెలవులు


