ప్రకాశం: కంభం పట్టణంలోని అరాఫత్ నగర్కు చెందిన షేక్ మాభు ఖాతూన్ (45) గత మూడు రోజుల నుంచి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు రోజులు గడుస్తున్న తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు వెంటనే కంభం పోలీస్ స్టేషన్కు సంప్రదించాలని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కంభంలో మహిళ అదృశ్యం


