BHPL: చిట్యాలమండల చౌరస్తాలో రంగురంగుల పూలతో ఏర్పాటు చేసిన బతుకమ్మ సెల్ఫీ పాయింట్ చూపరులను ఆకట్టుకుంటోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మలతో సెల్ఫీలు దిగేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా సెల్ఫీ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
తెలంగాణ
బతుకమ్మ సెల్ఫీ పాయింట్ ఆకర్షణ


