NDL: కోవెలకుంట్లలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పార్కు అభివృద్ధి, సుందరీకరణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం ఉదయం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నాణ్యతతో పనులు వేగంగా పూర్తి చేసి పార్కును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి


