ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సుమారు రెండు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని, ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గిద్దలూరులో ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు


