హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జెడ్పీటీసీ రిజర్వేషన్‌పై బీసీల అసంతృప్తి

NDL: కొలిమిగుండ్ల ZPTC స్థానం వరుసగా నాలుగోసారి జనరల్‌ కేటగిరీకి కేటాయించడంపై బీసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2006లో యూఆర్‌, 2013-14లో యూఆర్‌(మహిళ), 2021లో యూఆర్‌ కేటాయించారు. తాజాగా 2026లోనూ యూఆర్‌(మహిళ)గా కేటాయించడంతో బీసీ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 45% ఉన్న బీసీలను కాదని, 25 శాతం ఉన్న ఓసీలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నాయి.