విజయనగరం: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన 'గరివిడి లక్ష్మి' మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. లక్ష్మి పాత్రలో నటి ఆనంది జీవించి అద్భుతమైన అభినయం కనబరిచారని నెట్టిజన్లు పోస్టులు పెడుతున్నారు. జానపద మూలాలను మనసుకు హత్తుకునేలా, భావోద్వేగం కలిగించేలా ఉందని చెబుతున్నారు. మరి మీరు సినిమా చూశారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.
ఆంధ్రప్రదేశ్
'గరివిడి లక్ష్మి' మూవీ చూశారా?


