హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం టీడీపీ అభ్యర్థి రాజకీయ ప్రస్థానమిదే!

విజయనగరం TDP మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె మామ ఆవనాపు సూరిబాబు గతంలో మున్సిపల్ ఛైర్మన్‌గా పని చేయగా, అత్త ఆవనాపు చిన్నమ్మలు మూడుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో MLA అదితి గజపతిరాజు విజయం కోసం భార్గవి, ఆమె భర్త విజయ్ కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు.