PLD: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. మాచర్ల అభ్యర్థిగా ఏనుముల సుష్మ, గురజాల అభ్యర్థిగా నెలవల్లి బొల్లయ్య, దాచేపల్లి అభ్యర్థిగా తంగెళ్ల శ్రీనివాసరావుల పేర్లను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. క్షేత్రస్థాయి సమీకరణాలు, కేడర్ బలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్
పల్నాడులో టీడీపీ స్థానిక అభ్యర్థుల ఖరారు


