హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు: కాసు

PLD: స్థానిక సంస్థల ఎన్నికల్లో గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పుచేతల్లో పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. దాచేపల్లి, గురజాల ఛైర్మన్ అభ్యర్థులను, పిడుగురాళ్లలో పలువురు కౌన్సిలర్లను అక్రమంగా అరెస్ట్ చేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, తమను హౌస్ అరెస్ట్ చేశారని విమర్శించారు.