TG: శంషాబాద్ విమానాశ్రయంలో అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు అలర్ట్ వచ్చింది. విమానంలో హైదరాబాద్కు చెందిన 47 మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారు. విమానంలో బాంబు ఉందని ఒక విద్యార్థిని అనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం ల్యాండింగ్ అనంతరం అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులను దింపేసి విమానాన్ని తనిఖీ చేస్తున్నారు.
వార్తలు
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు


