నెల్లూరు జిల్లా సీతారామపురం ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై జరిగిన దాడిని మండల వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు పీఎంకే రాజు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు, బెదిరింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, రాజకీయ కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
మిథున్ రెడ్డిపై దాడిని ఖండించిన వైసీపీ నేత


