నాగపట్టినం జిల్లాలో(తమిళనాడు) టీవీకే పార్టీ నేత భూబాలన్ ఇంట్లో డీఆర్ఐ అధికారులు రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ను పట్టుకున్నారు. శ్రీలంకకు భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందన్న పక్కా సమాచారంతో భూబాలన్, ఆయన స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి 145 కిలోల మెథాంఫెటమిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో భూబాలన్ను టీవీకే పార్టీ నుంచి బహిష్కరించినట్లు సమాచారం.
వార్తలు
టీవీకే నేత ఇంట్లో రూ.100 కోట్ల డ్రగ్స్ పట్టివేత


