హైదరాబాద్: 28°C
వార్తలు

దౌర్జన్యాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: మంత్రి

AP: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో YCP, కూటమి వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల వెనుక YCP నేతల పాత్రే ఉందని, కావాలనే వారు రెచ్చగొట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తామని, దౌర్జన్యాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.