హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీని చూసి CBN బయపడుతున్నారు: కురసాల

AP: స్థానిక ఎన్నికల్లో వైసీపీ నేతలను అడ్డుకోవడం చూస్తే చంద్రబాబు భయపడుతున్నారనేది స్పష్టమవుతోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. విశాఖ మేయర్‌గా బీసీ మహిళకు అవకాశం ఇచ్చామని, కూటమి నేతలు కొండలను దోచేస్తూ నీళ్లు ఇవ్వడంలో విఫలమయ్యారని విమర్శించారు.