హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

AP: ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పండుగ సందర్భంగా ఎన్నికల విధుల్లో లేని ఉద్యోగులకు సోమవారం కూడా సెలవు ప్రకటిస్తూ జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. 17న శనివారం, 18న ఆదివారం, సోమవారం సెలవు, మంగళవారం దసరా కలిపి మొత్తం 4 రోజులు వరుస సెలవులు రానున్నాయి. ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14న రెండో శనివారాన్ని పనిదినంగా మార్చారు.