హైదరాబాద్: 28°C
వార్తలు

అక్టోబర్ 17: చరిత్రలో ఈరోజు

➢ 1920: సాయధ పోరాట యోధుడు సోయబ్ ఉల్లాఖాన్ జననం
➢ 1901: స్వాతంత్ర్య సమరయోధుడు జీఎస్.మేల్కోటే జననం
➢ 1970: మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే జననం
➢ 1992: హీరోయిన్ కీర్తి సురేష్ జననం
➢ అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినోత్సవం