హైదరాబాద్: 28°C
వార్తలు

YCP మున్సిపల్, నగర పంచాయతీ ఛైర్మన్ అభ్యర్థులు

AP: బొబ్బిలి-అచ్యచతావల్లి, సాలూరు-రిబికా రాణి, అమలాపురం-వీరితాదేవి, జంగారెడ్డిగూడెం-సత్యవతి, నూజివీడు-లవకుమార్, జగ్గయ్యపేట-హఫీజున్నీసా, పెడన-నాగకుమారి, నాయుడుపేట-రాజేశ్వరమ్మ, సూల్లూరుపేట-విమలకుమార్, ఎమ్మిగనూరు-శివన్న రఘు, పాలకొండ-ఇందుమతి, ముమ్మడివరం-సునీలాదేవి, నందిగామ-బ్రహ్మోశ్వరరావు, గిద్దలూరు-నరసింహారెడ్డి, అద్దంకి-సురేష్, చీమకుర్తి-శ్రీదేవి, దర్శి-వెంకటరెడ్డి.