ప్రధాని మోదీకి ఢిల్లీ వర్తక సంఘాలు లేఖ రాశాయి. దసరా, ధంతేరాస్, దీపావళి వంటి పండుగల సీజన్లో వాణిజ్య కేంద్రాల్లో నిరసనలను నిషేధించాలని కోరాయి. అలాగే ఈ ఆందోళన వల్ల భయంతో వర్తక షాపుల వద్దకు ప్రజలు రాకపోవడంతో జరిగిన రూ.2 వేల కోట్ల మేర నష్టాన్ని ఆందోళన కారుల నుంచే రికవరీ చేయాలని డిమాండ్ చేశాయి. తమకు న్యాయం చేయాలని మోదీని విజ్ఞప్తి చేశాయి.
వార్తలు
మోదీకి ఢిల్లీ వర్తక సంఘాలు లేఖ


