దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన త్విషా శర్మ మృతి కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి, అలాగే కీలక నిందితులుగా ఉన్న త్విష భర్త సమర్ద్ సింగ్, అతడి తల్లి గిరిబాలా సింగ్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను భోపాల్ నుంచి ఢిల్లీకి మార్చాలంటూ త్విషా శర్మ తండ్రి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ నోటీసులు జారీ అయ్యాయి.
వార్తలు
సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ


