HYD: ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని సి ఏ వేణుగోపాల్ స్వామి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి, నాన్-ఎఫ్ఆర్బీ విధానం ద్వారా నిధుల సమీకరణకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
వార్తలు
VIDEO: 'అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించండి'


