హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండీ కూటమి నిరసనల్లో పాల్గొంటాం: టీవీకే

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ ఇండీ కూటమి చేస్తున్న నిరసనల్లో పాల్గొంటామని టీవీకే ప్రకటించింది. తమ పార్టీ ఇండీ కూటమిలో చేరిందని.. ఇప్పటికే అలయన్స్ పార్టీలు ఈసీ, కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని చెప్పింది. ఇటీవల తమిళనాడులో చేపట్టిన ఇండీ కూటమి నిరసనల్లో టీవీకే పాల్గొందని గుర్తు చేసింది. త్వరలోనే జాతీయ స్థాయి ధర్నాలోనూ పాల్గొంటామని స్పష్టం చేసింది.