హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ సీఎంకు ఈడీ నోటీసులు

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. CMRF మనీలాండరింగ్ కేసులో సీఎంకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు తనపై FIR నమోదు చేయాలంటూ కేరళం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ విజయన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.