తిరంగ ర్యాలీకి అనుమతి లేదంటూ ఢిల్లీ పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడంపై సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే మండిపడ్డారు. 'సోషల్ మీడియాలో నేను రెచ్చగొట్టేలా, అల్లర్లు సృష్టించేలా ఒక్క ఆధారం, ఒక్క వీడియో ఉందా? ఏంటీ ఈ నోటీసులు? తెల్ల కాగితంపై ఏది నచ్చితే అది రాసుకొచ్చి నాకిస్తే సరిపోతుందా? ఆ ఆధారం ఉంటే నన్ను ఉరితీయండి' అంటూ వ్యాఖ్యానించారు.
వార్తలు
నన్ను ఉరి తీయండి: అభిజిత్


