హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీపై ధర్మేంద్ర ప్రదాన్ ఆరోపణలు

కాంగ్రెస్, సీజేపీలపై కేంద్ర మాజీమంత్రి ధర్మేంద్ర ప్రధాన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. విద్యార్థులు, జాతీయ ప్రయోజనాలతో ప్రారంభమైన నిరసనలు ఇప్పుడు దేశంలో అరాచకాన్ని సృష్టించి, రాజకీయ వ్యవస్థను అస్థిరపరిచే యత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని మార్చాలని దీనికి బంగ్లా ఉద్యమమే తమకు స్పూర్తి అని బహిరంగంగా ప్రకటించడం వెనక వారి అసలు ఉద్దేశాలు బయటపడుతున్నాయన్నారు.