KMM: ఎల్ నినో ప్రభావంతో ఉపాధి కోల్పోయిన కూలీలకు పనులు కల్పించాలని AIPKMS నాయకులు తిరుమలాయపాలెం ఎంపీడీఓకు వినతిపత్రం ఇచ్చారు. ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని నాయకుడు బందెల వెంకయ్య డిమాండ్ చేశారు. ఏడాదికి 200 రోజుల పని, రోజుకు రూ. 800 కూలితో పాటు, ఇందిరమ్మ భరోసా కింద రూ.12,000 ఉపాధి భృతి విడుదల చేయాలని కోరారు.
వార్తలు
కరువు నివారణ చర్యల కోసం ఎంపీడీఓకు వినతి


