జనాభా లెక్కల నిబంధనల్లో కేంద్రం కీలక సవరణలు చేసింది. ఎన్యూమరేటర్ల అర్హత పరిధిని పెంచుతున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అలాగే జనగణన వేగవంతానికి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది కొరత నివారణ కొరకు జనగణన నిబంధనలు 1990కు సవరణలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ రూల్స్ తక్షణనే అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
వార్తలు
జనాభా లెక్కల నిబంధనల్లో కేంద్రం సవరణలు


