VZM: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజాం MLA కొండ్రు మురళీమోహన్ శుక్రవారం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. కూటమి పార్టీల బలాబలాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో జనసేన, BJPకి బలం, సరైన అభ్యర్థులు లేని చోట్ల TDPకి చెందిన అభ్యర్థులే ఆయా పార్టీల్లో చేరాల్సి ఉంటుందని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. రాజాం మున్సిపాలిటీ జనసేనకు కేటాయించిన నే
వార్తలు
'మన అభ్యర్థులే ఆ పార్టీల్లోకి వెళ్లాలి'


